Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ నోట్ల కట్టలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
విదేశాలకు తరలిస్తున్న రూ. 17.28 లక్షల విదేశీ కరెన్సీ కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఏయిర్పోర్టు లో స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి దుబారుకు ఇద్దరు వ్యక్తులు విదేశీ కరెన్సీని తరలిస్తు కస్టమ్స్ అధికారులకు గురువారం పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 17.29 లక్షల విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువగా రియాల్స్, దుబారు కరెన్సీ ఉందని అధికారులు తెలిపారు.