Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ వకుళాభరణం కృష్ణమోహనరావుతో కర్నాటక బీసీ కమిషన్ చైర్మెన్ జయప్రకాశ్ హెగ్డే గురువారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. త్వరలో దక్షిణాది రాష్ట్రాల బీసీ కమిషన్లతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వకుళాభరణం తెలిపారు. జనగణనలో కులాల వారీగా సేకరించాల్సిన డేటాపై వారిరువురూ చర్చించారు.