Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అకడమిక్ మెడికల్ సైన్సెస్ (ఏఎంఎస్) చైర్మెన్‌గా డాక్టర్ చింతమడక సాయిరాం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం కోఠిలోని ఐఎంఏ హాలులో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకడమిక్ మెడికల్ సైన్సెస్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.