Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాణ స్వీకారం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ బండ ప్రకాష్ బుధవారం ప్రమాణం చేశారు. శాసన మండలి ప్రొటెం చైర్మెన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం శాసన మండలి లోని చైర్మెన్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి తదితరులు పార్గున్నారు.