Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రం కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల పంపిణీ ప్రక్రియ నాలుగు కోట్ల మైలురాయిని దాటింది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పటి నుంచి గురువారం నాటికి నాలుగు కోట్ల మందికి పైగా డోసులు తీసుకున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అర్హులైన జనాభాలో 94 శాతం మందికి మొదటి డోసు టీకా ఇచ్చారు. 50 శాతం మంది రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు.