Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సింగరేణి కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు ఆలిండియా కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కోల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లా యిస్ అసోసియేషన్స్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్ చైర్మెన్ ఎమ్ఎన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడి బొగ్గు బావుల ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.