Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌దే నైతిక విజయమని ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి చెప్పారు. ఏ లక్ష్యం కోసమైతే పోటీ చేశామో, అది నెరవేరిందన్నారు. ట్రబుల్ షూటర్ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఉన్నా తమ ఓటు బ్యాంకు తాము కాపాడుకోకలిగిందని చెప్పారు.