Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రం సాధిస్తున్న విజయాలను చూసైనా కేంద్రం తన నిర్ణయాన్ని తిరిగి సమీక్షించుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పండిన ధాన్యాన్నిపూర్తిగా కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.