Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదీ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల తీరిది...
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బుధవారం కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి గత 24 గంటల్లో మొత్తం 259 మంది హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయగా, నలుగురికి పాజిటివ్‌గా తేలింది. వారి నమూనాలను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు.