Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉర్దూ మీడియం డిగ్రీ పాఠ్య పుస్తకాలను రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. గురువారం హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ, ఉర్దూ మీడియంలో కొనసాగుతున్న 24 డిగ్రీ కాలేజీల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ముద్రించి ఉచితంగా అందించడం పట్ల అకాడమీ అధికారులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్/సెక్రటరీ డాక్టర్ మహ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.