Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాసగౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాసగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బీజేపీని ఎదుర్కొనేందుకు తమ వ్యూహం తమకు ఉందని ఆయన హెచ్చరించారు.