Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కరోనాతో దెబ్బతిన్న ట్రావెల్ ఏజెంట్లు, గైడ్లకు కనీస వడ్డీతో రుణాలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రయి వేటుహౌ టల్లో ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల దెబ్బతిన్న టూరిస్టు గైడ్లు,ఆపరేటర్లకు 'లోన్ గ్యారెంటీ స్కీమ్'కింద రుణాలకు సంబంధిం చిన చెక్కులను మంత్రి బాధితులకు అందజేశారు.కరోనా కారణంగా విద్య, పర్యాటక రంగాలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు.
అరెస్టులు అక్రమం : బండి సంజయ్
ఉద్యోగాల భర్తీ కోసం బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు.