Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మూడేండ్ల బాలిక గ్రేస్ కు కామినేని ఆస్పత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేసి సరికొత్త జీవితాన్ని అందించారు. తెరలు, తెరలుగా నవ్వడం అనే అసాధారణ రుగ్మతతో బాధపడే ఈ వ్యాధిని వైద్య పరిభాషలో గెలాస్టిక్ సీజర్స్గా వ్యవహరిస్తారు. ప్రతి రెండు లక్షల మంది చిన్నారుల్లో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.