Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుభీమా పథకాలు ప్రపంచానికే దిక్సూచి అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుబంధు క్రింద మంగళవారం మొదటి రోజు రూ.544.55 కోట్లను 18,12,656 మంది రైతుల ఖాతాలలో జమ చేసినట్టు తెలిపారు.