Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి జిల్లా కలెక్టరేట్ల ముందు నిరవధిక దీక్షలు: జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను గందరగోళానికి గురి చేస్తున్న జీవో నెంబర్ 317ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వుల రద్దు కోసం బుధవారం నుంచి కలెక్టరేట్ల ముందు రిలే దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఏ స్థానికత, సీనియార్టీ ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ను నియమించారని? ప్రశ్నిం చారు.