Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొనుపిరవిర్ 200 ఎంజీ క్యాప్సిల్స్కు డీసీజీఐ అనుమతి
నవతెలంగాణ- హైదరాబాద్
ప్రముఖ ఫార్మాస్యూ టికల్ సంస్థ హెటిరో.. కోవిడ్ నివారణ కోసం తయారుచేసిన మొనుపిరవిర్ 200 ఎంజీ క్యాప్సిల్స్‌ను హైరిస్క్‌లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు ఉపయోగించవచ్చని ది డ్రగ్స్ కంట్రోల్లర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) స్పష్టం చేసింది. 200 ఎంజీ, 40 క్యాప్సిల్స్ కలిగిన మొనుపిరవిర్ ప్యాకెట్‌ను తయారు చేసేందుకు, మార్కెటింగ్ చేసేందుకు డీసీజీఐ తమకు పూర్తిగా పర్మిషన్ ఇచ్చినట్టు హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మెన్ డాక్టర్ పార్థ సారథిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.