Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మెన్‌గా ఎన్నికైన దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్ గురువారం మసాబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసయాదవ్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఎమ్డీ రాంచందర్, కమిషనర్ లచ్చిరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.