Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రులు కె తారక రామారావు, వి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు మమత, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, సహదేవ్, వెంకటయ్య, అరుణ్ కుమార్, ఎంబీ కృష్ణ యాదవ్, జగన్మోహన్ రావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.