Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) నూతన సంవత్సర డైరీని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి శనివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. టీఎస్సీహెచ్ఈ చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ,కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రెటరీ సీఎస్ ప్రకాశ్ మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.నాణ్యమైన విద్యను అందరికీ అందంచాలని కోరారు.