Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 2018 సంవత్సరానికి గాను తెలుగువర్సిటీ అందించే కీర్తి పురస్కారానికి మన తెలంగాణ కార్టూనిస్టు జావేద్ ఎంపికయ్యారు. వివిధ రంగాలకు చెందిన 44 మంది పురస్కార గ్రహీతలకు ఈ నెలలో హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేస్తారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభను చూపిన వారికిచ్చే కీర్తి పురస్కారాన్ని తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్ రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను ఈ పురస్కారాల కోసం ఎంపిక చేసింది. అందులో భాగంగా కార్టూనిసుట జావెద్‌ను ఎంపికచేశారు.