Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రేపటి నుంచి సీరో సర్వే జరుపనున్నారు. ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎన్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా చేపట్టనున్నాయి. కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ తెలుసుకునేందుకు సాధారణ ప్రజలు, హెల్త్ కేర్ వర్కర్ల మీద సర్వే జరుపనున్నారు. మొత్తం 33 జిల్లాల్లో 330 గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి శాంపిల్స్ సేకరించనున్నారు. 16 వేల మంది నుంచి శాంపిల్స్ సేకరించి కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్‌ను గుర్తించనున్నారు.