Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రైతుబంధు పథకంలో భాగంగా ఐదో రోజు మంగళవారం రూ.1047.41 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 57,60,280 మంది రైతులకు రూ.5294.09 కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు.