Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. ఈ మేరకు సోమవారం రేవంత్ ట్వీట్ ద్వారా తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని వెల్లడిస్తూ స్వల్ప లక్షణాలున్నట్టు తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలనీ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.