Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను తక్షణమే నిలిపివేయాలని బీఎస్పీ తెలంగాణ చీప్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుల్లు స్వరాష్ట్రంలోనే తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. ఆ జీవో కారణంగా స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంతో వేరే జిల్లాకు నిర్బంధంగా బదీలీ అవుతారని పేర్కొన్నారు.