Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదేశాల మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్‌కుమార్, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, శాసనసభ్యులు క్రాంతి కిరణ్‌తో గురువారం సమాచార భవన్లో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అనుకూల ప్రభుత్వమనీ, జర్నలిస్టుల సంక్షేమ నిధితో కరోనా సోకిన జర్నలిస్టులకు అండగా నిలబడిన ప్రభుత్వమని ఈ సందర్భంగా కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు.