Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్ర మహిళా, శిశు అభివద్ధి మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికి 'నారీ శక్తి పురస్కార్' కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దేశంలో వివిధ రంగాల్లో మహిళల సాధికారత, వారి అబివద్ధికి కషి చేసిన మహిళలకు, మహిళా సంఘాలకు ఏటా జాతీయ అవార్డులు అందిస్తారు. 2022 మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు 'నారీ శక్తి పురస్కారాలు' ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర మహిళా, శిశు అభివద్ధి మంత్రిత్వ శాఖ గురువారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. అర్హత ప్రమాణాలు, మార్గదర్శకాలు, ఇతర వివరాలు ష్ట్ర్్జూర://షషస.అఱష.ఱఅ/aష్ర/స్త్రబఱసవశ్రీఱఅవర-అaతీఱ-రష్ట్రaస్ఱ-జూబతీaరసaతీ-2021-శీఅషaతీసర పోర్టల్లో లభిస్తాయి. దరఖాస్తులు/నామినేషన్లను ఆన్లైన్లో షషష.aషaతీసర.స్త్రశీఙ.ఱఅ పోర్టల్ ద్వారా మాత్రమే పంపించాలి. చివరి తేదీ 31 జనవరి 2022.