Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) నూతన సంవత్సరం క్యాలెండర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజరు శనివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్, అదనపు ప్రధాన కార్యదర్శి ఉష, నాయకులు గడప నవీన్, పాశం కృష్ణమూర్తి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.