Authorization
Mon April 14, 2025 02:29:53 am
- ముగిసిన జాతీయ సదస్సు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్ర పరిపాలనా సంస్కరణల శాఖ, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ-పరిపాలనపై హైదరాబాద్లో హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు నిర్వహించిన 24వ జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా 'మహమ్మారి తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో డిజిటల్ పరిపాలన -భారతదేశంలో పరిస్థితి' అనే అంశంపై సదస్సును నిర్వహించారు. శనివారం జరిగిన ముగింపు సమావేశంలో 'హైదరాబాద్ డిక్లరేషన్' ను ఆమోదించారు.