Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - సిద్దిపేట
అనుదినం జన స్వరం.. ప్రజల పక్షమైన నవ తెలంగాణ క్యాలెండర్‌ను వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం సిద్దిపేట పట్టణంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మెన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మెన్ రాజనర్సు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి, ఏఎంసీ చైర్మెన్ సాయిరాం, గొర్ల కాపర్లు సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు శ్రీహరి, నవ తెలంగాణ మేనేజర్ రేవంత్ కుమార్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గరిపల్లి శ్రీనివాస్, డివిజన్ ఏడీవీటీ బాధ్యులు యాదగిరి, సిద్దిపేట మండల్ రిపోర్టర్ రాజు, టీఆర్ఎస్ నేతలు మోహన్ లాల్, శేఖర్, ఆంజనేయులు పాల్గొన్నారు.