Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థికసాయం అందజేత
- కోట్ర గ్రామపంచాయతీకి చెందిన శ్రీను చికిత్సపొందుతూ..
హైదరాబాద్ : కోట్ర గ్రామ పంచాయతీకి చెందిన గొర్ల శీను శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైస్ చైర్మెన్ బాలాజీ , కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మెన్ సత్యం,. జిల్లా నాయకులు పొనుగోటి రవీందర్ రావు వెళ్లి..మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన భార్య కు 5000 ఆర్థిక సహాయం చేశారు. రవీందర్ రావు మాట్లాడుతూ మతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు వారితో పాటు బాధ పల్లి.అశోక్ గౌడ్ మల్లేష్ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వెంకటయ్య. వార్డు సభ్యులు విష్ణువర్ధన్ రావు అర్జున్ నరసింహ ఉన్నారు.