Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్కరత్, బృందాకరత్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన వారికి కరోనా సోకింది. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.