Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గుండె ఆపరేషన్ చేయించుకున్న ఎమ్మెల్సీ ఎల్.రమణను ఎమ్మెల్సీ కవిత మంగళవారం హైదరాబాద్లో పరామర్శించారు. గుండెకు సంబంధించిన వాల్వ్ దెబ్బతినడంతో రెండురోజుల కింద యశోద ఆస్పత్రిలో ఎల్.రమణ శస్త్రచికిత్స చేయించుకున్న విషయం విదితమే.