Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తైవనీస్ సాంకేతిక సంస్థ ఏసుస్ ఇండియా తమ ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్‌ను సికింద్రాబాద్‌లో ప్రారంభించింది. దీన్ని కలాసి గూడాలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఈ నూతన స్టోర్‌లో కంపెనీ యొక్క మొత్తం శ్రేణి గేమింగ్ ల్యాప్‌లాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, స్మార్ట్ఫోన్లు, యాక్ససరీలు అందుబాటులో ఉంటాయని ఏసుస్ ఇండియా బిజినెస్ హెడ్ అర్నాల్డ్ సూ తెలిపారు. దీంతో రాష్ట్రంలో సంఖ్య రెండుకు చేరిందన్నారు.