Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీఆర్ఎస్కు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు తిరుమలకు వెళ్లారు. అక్కడక వెళ్లిన వారిలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కెపి వివేకానంద గౌడ్ తదితరులున్నారు.