Authorization
Sat April 12, 2025 06:34:27 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్కు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి కరువైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని ప్రశ్నించారు.
కేసీఆర్ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనీ, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.