Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జన్మదినవేడుకల్లో టీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్:ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయనను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, నాగర్ కర్నూలు జిల్లా జడ్పీ వైస్ చైర్మెన్ ఠాగూర్ బాలాజీ సింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొనుగోటి రవీందర్ రావు, మర్యాద పూర్వకంగా కలిశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారికి ఎమ్మెల్సీ ధన్యవాదాలు తెలిపారు.