Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిమాండ్లు నెరవేర్చాలని పీఎంకు ఎఫ్ఎంఆర్ఏఐ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటీవ్స్ యూనియన్ (టీఎంఎస్ఆర్యూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.రాజుభట్ ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం అఖిల భారత సమ్మ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ మెడికల్, రిప్రజెంటేటీవ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఆర్ఏఐ) డిమాండ్లతో ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసినట్టు తెలిపారు.