Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్ కి బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకం బాగాలేదనీ, ప్రతిష్ట తగ్గిపోతుందంటూ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బండి సంజరు జ్యోతిష్యం నేర్చుకున్నారా? అని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరం ప్రతినిధులు వినోద్‌కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షులు ఏది పడితే అది మాట్లాడం ద్వారా నవ్వుల పాలు కావొద్దని తెలిపారు.