Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని మంత్రి ట్విటర్ ద్వారా తెలిపారు. తనకు స్వల్ప లక్షణాలున్నట్లు వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.