Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) హైదరాబాద్ సర్కిల్లో 'స్వచ్చత పక్షోత్సవాలు' నిర్వహిస్తున్నారు. శుక్రవారం నగరంలోని బిఒ రెజెన్సీ ప్లాజాలో ఈ స్వచ్ఛతోత్సవాలను జరిపారు. ఇందులో భాగంగా చుట్టు పక్కల శుభ్రంగా ఉంచుకునేలా ఆ బ్యాంక్ ఉద్యోగులు అవగాహన కల్పించారు.