Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • 34 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు
  • పెండ్లికి ముందు అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం
  • పల్లె, పట్టణ ప్రగతిలపై మంత్రి సమీక్ష
  • భార్యపై అనుమానంతో మెడ నరికిన భర్త
  • పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ విద్యార్థి మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నిధులు కేటాయించండి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

నిధులు కేటాయించండి

Mon 24 Jan 02:08:57.304609 2022

- పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు చొరవ చూపాలి
- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను మంత్రి కే. తారకరామారావు కోరారు. ఈ మేరకు ఆదివారం పలు అంశాలపై లేఖలు రాశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉన్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని గతంలో అనేకసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని గుర్తు చేశారు. ఈ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన పరికరాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా ఇండిస్టి యల్‌ కారిడార్‌లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డిఫెన్స్‌ ఇండిస్టియల్‌ ప్రొడక్షన్‌ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలనీ, హైదరాబాద్‌ ఫార్మా సిటీకి ప్రత్యేక ఆర్థిక సహాయం, మాస్టర్‌ ప్లాన్‌ కోసం రూ.50 కోట్లు, రోడ్ల లింకేజీ, నీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, రైల్వే కనెక్టివిటీ వంటి ఎక్స్టర్నల్‌ మౌలిక వసతుల కోసం రూ.1,399 కోట్లు, జీరో లిక్విడ్‌ డిస్ఛార్జ్‌ ఆధారంగా పనిచేసే ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ వంటి అంతర్గత మౌలిక వసతుల కోసం మరో రూ. 3,554 కోట్లు, మొత్తంగా హైదరాబాద్‌ ఫార్మా సిటీకి రూ.5003 కోట్లని ఈ బడ్జెట్లో కేటాయించాలని మంత్రి కేటీఆర్‌, నిర్మల సీతారామన్‌ ని కోరారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆగస్టులోనే పోలీసు ప్రిలిమినరీ పరీక్షలు
కేంద్ర పథకాలతో రాష్ట్రానికి నిధులు
దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ
చివరికి ప్రభుత్వాస్పత్రికి...
భళా... సర్కారు బడి
యోగా డేను పండుగలా జరుపుకోవాలి
దమ్ముంటే మా ప్రభుత్వాన్ని రద్దు చేసి పోటీకి రండి
ఉపాధి హామీ పనుల్లో అపశృతి
ఆషా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
'పది' పరీక్షలకు 99.06 శాతం హాజరు
గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా 'శ్రీకాంత్‌ గౌడ్‌'
ఇంటర్‌లో ఆరు కొత్త కోర్సులు!
దేశానికే అభివృద్ధి నమూనా అందిస్తున్న కేసీఆర్‌
తెలంగాణ జాతి గర్వించదగ్గ....
సమాలోచన సభ
బీజేపీ బండ్రు శోభారాణి రాజీనామా
30న సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం
కుటుంబ పాలనతో రాష్ట్ర ప్రజలకు విసుగు :కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
గ్రూప్‌-1 దరఖాస్తుకు ఇంకా 4 రోజులే
ఏఐసీటీఈ ఆదేశాలను అమలు చేయొద్దు
విమానయాన రంగంలో పుష్కలంగా ఉద్యోగవకాశాలు
విద్యుత్‌ఘాతంతో గడ్డి, ట్రాక్టర్‌ దగ్ధం
సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన సురవరం : సీఎం కేసీఆర్‌
జులై 4 నుంచి అంబేద్కర్‌ వర్సిటీ పీజీ పరీక్షలు
వాహన సామర్థ్య పరీక్షలు షురూ
ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి
బీజేపీదే ఫ్యామిలీ ప్యాక్‌
దళితుల భూములు లాక్కోవద్దు
ధరాఘాతంపై ఆగ్రహం
నెల రోజులుగా కేంద్రాల్లోనే ధాన్యం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.