Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈ నెల 31 వరకు 55 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. రద్దైన వాటిలో కాజీపేట - సికింద్రాబాద్ ప్యాసెంజర్ తదితర రైళ్లున్నాయి. కాగా మంగళవారం హైదరాబాద్లో 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు.