Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో కరీంనగర్‌కు రెండో స్థానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న జిల్లాల జాబితాలో కరీంనగర్ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో బెంగుళూరు అర్బన్ మొదటి స్థానంలో ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కరీంనగర్ వైద్యసిబ్బందికి అభినందనలు తెలిపారు.