Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మెన్ చంద్రశేఖర్ అయ్యర్ బదిలీ అయ్యారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యునిగా ఆయనను బదిలీ చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎ.కె.దాస్ మంగళవారం ఆదేశాలిచ్చారు.