Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీర్ల సంఘం 2022 డైరీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆవిష్కరించారు. మంగళ వారం బీఆర్కెఆర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్.ఈలు అశోక్ రెడ్డి, అనీల్ రాజ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.