Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్కెఆర్ భవన్లో మంగళవారం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పలువురు ఐ.ఏ.ఎస్. అధికారులు, సచివాలయ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.