Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 మందితో నూతన కార్యదర్శివర్గం
- కొత్తగా నలుగురికి చోటు
- 60మందితో రాష్ట్ర కమిటీ.. కొత్తగా 15 మందికి చోటు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. కార్యదర్శిగా ఆయన మూడోసారి పదవి చేపట్టనున్నారు. మొత్తం 60మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ఎన్ను కున్నారు. అందులో నుంచి 15 మందిని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. వయ స్సురీత్యా, ఆయా బాధ్యతల రీత్యానంద్యాల నర్సిం హారెడ్డి, మిడియం బాబూరావు, ఎం. సాయిబాబు, జి.రాములు రాష్ట్ర కార్యదర్శివర్గం నుంచి రిలీవ్ అయ్యారు. వారి స్థానంలో నూతనంగా రాష్ట్ర కార్య దర్శివర్గంలోకి పాలడుగు భాస్కర్, టి.సాగర్, ఎండీ అబ్బాస్, మల్లులక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సీపీఐ(ఎం) నూతన కార్యదర్శివర్గం ఇదే..
రాష్ట్ర కార్యదర్శి-తమ్మినేని వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జి.నాగయ్య, చెరుపల్లి సీతారాములు, డీజీనర్సింహారావు, చుక్కరాములు, బి.వెంకట్, జూలకంటి రంగారెడ్డి, టి.జ్యోతి, పోతినేని సుదర్శనరావు, జాన్‌వెస్లీ, మల్లు లక్ష్మి, పాలడుగు భాస్కర్, ఎమ్డీ అబ్బాస్, టి.సాగర్
నూతన రాష్ట్ర కమిటీ సభ్యులు
జె.వెంకటేశ్, ఎస్.రమ, భూపాల్, పి.జయలక్ష్మి, ఆర్.సుధాభాస్కర్, పి.ప్రభాకర్, అలుగుబెల్లి నర్సిరెడ్డి, చావా రవి, కె.హిమబిందు, బండారు రవికుమార్, ఎంవీ రమణ, పి.ఆశయ్య, ఆర్.వెంకట్రాములు, ఆర్.శ్రీరాంనాయక్, టి.భీమ్రావు, టి.స్కైలాబ్‌బాబు, జి.జగదీశ్, ఆర్.అరుణజ్యోతి, నున్నా నాగేశ్వర్రావు, పొన్నం
వెంకటేశ్వర్రావు, ఎర్రా శ్రీకాంత్, మాచర్ల
భారతి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డి.మల్లేశ్, అన్నవరపు కనకయ్య, ఏజే రమేశ్, మచ్చా వెంకటేశ్వర్లు, ఎమ్డీ జహంగీర్, కొండమడుగు నర్సింహ్మ, భట్టు అనురాధ, మల్లు నాగార్జునరెడ్డి, కాడిగల్ల భాస్కర్, సాదుల శ్రీనివాస్, మోకు కనకారెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, పర్వతాలు, సీహెచ్ రంగయ్య, పి.సత్యం, ఎం. శ్రీనివాస్, ఎమ్డీ జబ్బార్ ఎన్నికయ్యారు. ములు గు నుంచి ఒకరు, సూర్యాపేట జిల్లాల నుంచి ఇద్దరు సభ్యుల పేర్లను ప్రకటించాల్సి ఉంది.
ఆహ్వానితులు : నూర్జహాన్, ఆనందాచారి, జె.బాబూరావు, లెల్లెల బాలకృష్ణ, ప్రవీణ్, అడివయ్య, జయరాజు
ప్రత్యేక ఆహ్వానితులు : సారంపల్లి మల్లారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, జి.రాములు, బి.హైమావతి, సోమయ్య.