Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైరదాబాద్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ అధికారుల సంఘం (టీజీఏ) రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షులు వి మమతతో కలిసి మంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు.