Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించారు. అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఇ.సుధారాణి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ రచనలో ప్రముఖుల పాత్ర గురించి వివరించారు.