Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్వాదశ దినకర్మలో పలువురి నివాళి
హైదరాబాద్ : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేశల్ అలియాస్ జశ్వంత్ రావు తండ్రి గొట్టుముక్కల భీమ్ రావు సేవలు అమూల్యమైనవని నాయకులు కొనియాడారు.బుధవారం భీమ్రావు ద్వాదశ దిన కర్మ సందర్భంగా పలువురు నివాళులర్పించారు.ప్రముఖ సంఘసేవకులు చౌదరి దామోదర్ రావు,కురుమయ్య కొండల్ రావు,పెద్ద కుమారుడు గొట్టుముక్కల రంగారావు, కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జశ్వంత్ రావు,యాదవ రావు, కుటుంబ సభ్యులు కృష్ణారావు,గొట్టుముక్కల పెద్ద భాస్కర్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు పొనుగోటి రవీందర్ రావు,, కొండలరావు సహ పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు హాజరై..భీమ్రావు పార్టీకి అందించిన సేవల్ని ప్రశంసిస్తూ..నివాళులర్పించారు.